CTR: పులిచెర్ల మండలం 102 ఈ రామిరెడ్డిగారిపల్లి పంచాయతీ సమీపంలోని రైల్వే పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం ఉదయం కనుగొన్నారు. మృతుడి ఎర్రచొక్క, లుంగీ ధరించి ఉన్నాడు. సుమారు 50 సంవత్సరాలు పైబడి ఉన్నట్లు తెలుస్తోంది. కదిరి ఎస్సై బాలకృష్ణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
గుర్తుతెలియని వ్యక్తి మృతి


