JGL: కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి జడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న రామగిరి ఘనదీశ్ రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్టు హెచ్ఎం లక్ష్మీ నర్సయ్య శనివారం తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో జగిత్యాల జిల్లా జట్టు తరుపున ఘనదీశ్ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థిని ఉపాధ్యాయులు అభినందించారు.
తెలంగాణ
సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థి


