EG: నూతన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు ప్రక్రియలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన నిబంధనలు, సాంకేతిక లోపాల కారణంగా అర్హులైన వృద్ధులు,పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆదివారం రాజానగరం బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీరుకొండ వీరన్న చౌదరి పేర్కొన్నారు.శని ఆది సోమ వరుస సెలవులతో దరఖాస్తుదారులకు శాపంగా మారిందని ఆయన మండిపడ్డారు. గడువు పెంచాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్లు దరఖాస్తు గడువు పెంచాలి: నీరుకొండ


