హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాణిపాకంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి

CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సీతారాం శ్రీవత్సవ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి ఆలయ సూపర్డెంట్ కోదండపాణి, స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు కోర్టు సిబ్బంది తదితరులు ఉన్నారు.