VZM: గజపతినగరం జాతీయ రహదారి నుంచి మెంటాడకు వెళ్లే మార్గం వర్షాలకు అధ్వానంగా మారుతోంది. రోడ్డుపై ఉన్న గోతుల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అధ్వానంగా మారిన మెంటాడ మార్గం


