BHPA: మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28. విద్యా సంవత్సరానికి 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక పరీక్ష ఏప్రిల్ 10న జరుగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
నవోదయ అడ్మిషన్లకు దరఖాస్తులు


