హైదరాబాద్: 28°C
తెలంగాణ

మురుగునీటి కాలువలు అధ్వానం

WNP: పురపాలక పరిధిలో నాగవరం శివారులో మురుగునీటి కాలువలు అధ్వానంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో డ్రైనేజీ కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నిలుస్తోందని.. దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.