WNP: జిల్లా కేంద్రంలోని 92వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం అట్టహాసంగా నిర్వహించారు. మహాయాగంలోని ప్రత్యేక వేదిక మీద శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక క్రతువులు వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో రిత్విక అర్చకులు వాయిద్యాలు చేశారు.
తెలంగాణ
VIDEO: శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం


