హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ..!

SRPT: తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నల్గొండ, సూర్యపేట జిల్లాలో వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.