హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాకు రానున్న మంత్రి ఉత్తమ్

SRPT: కోదాడలో ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు ఈనెల 19న కోదాడలో నిర్వహించే మెగా జాబ్ మేళా కార్యక్రమంపై సమీక్ష, అనంతరం రూ.5 కోట్లతో నిర్మిస్తున్న షాదీఖానా భవన నిర్మాణం, రూ. అతిథి గృహా భవన నిర్మాణాలు, రూ.5 కోట్లతో నిర్మిస్తున్న జలవనరులశాఖ కార్యాలయాల పనులపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు వెల్లడించారు.