WNP: ఈనెల 15న అమరచింత మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల మండల అధికారులు సకాలంలో హాజరు కావాలని సూచించారు. మండల అభివృద్ధి, ప్రజా సమస్యలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
15న మండల సర్వసభ్య సమావేశం


