అన్నమయ్య: రాయచోటి పట్టణంలో ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవాలని AISP నాయకులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. సెలవు రోజుల్లోను పాఠశాలలు నడుపుతూ విద్యార్ధులపై ఒత్తడి పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో AISP రాష్ట్ర అధ్యక్షలు లవకుమార్, నాయకులు కిరణ్ కుమార్, హరిప్రసాద్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి'


