హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థినులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

BHNG: ఆలేరు పట్టణ కేంద్రంలోని ఎస్సీ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్‌లో సామాజిక వేత్త చంచల్ మిట్టల్ జయంతిని దీనశరణ్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. హాస్టల్ విద్యార్థినులకు బహుమతులు, స్టడీ మెటీరియల్ అందజేశారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు పుస్తకాలు, తదితర స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.