ఉమ్మడి గుంటూరులో ఉల్లి ధర అమాంతం పెరగడంతో కొనుగోలుదారులు ఆశ్చర్యపోతున్నారు. రెండు రోజుల క్రితం వరకు కిలో 40 రూపాయలుగా ఉన్న ఉల్లిపాయ ధర శుక్రవారం సాయంత్రానికి 64 రూపాయలకు చేరింది. సాంబార్ ఉల్లి ధర కూడా 60 రూపాయలు పలుకుతోంది. ఆంధ్రకు అత్యధికంగా ఉల్లి దిగుమతి చేసే మహారాష్ట్రలో సరుకు పాడవటంతో డిమాండ్ పెరిగిందని వ్యాపారస్తులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి గుంటూరులో పెరిగిన ఉల్లి ధర..!


