W.G: భీమవరంలోని న్యాయస్థానాల సముదాయ ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో 421 కేసుల రాజీ అయ్యాయి. వీటిలో సివిల్, క్రిమినల్, బ్యాంకులు, BSNL, తదితర కేసులు ఉన్నాయి. మూడో అదనపు జిల్లా కోర్టు పరిధిలో కేసులను పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి, న్యాయసేవాధికారి సంస్థ మండల ఛైర్మన్ డాక్టర్ లక్ష్మీనారాయణ పరిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
లోక్ అదాలత్‌లో 421 కేసుల రాజీ


