NGKL: కల్వకుర్తి పట్టణంలోని ఓ పాఠశాలలో విద్యార్థులకు పాములపై ఉన్న భయాలు, సందేహాలు తొలగించేందుకు అవగాహన నిర్వహించారు. వర్షాకాలంలో పాములు జనావాసాల్లోకి వస్తే భయపడకుండా, చంపకుండా స్నేక్ క్యాచర్ల కు సమాచారం ఇవ్వాలని నిర్వాహకులు తెలిపారు. విషసర్పాలు, విషరహిత పాముల వ్యత్యాసాలను వివరిస్తూ.. పాము కాటుకు గురైతే చేయాల్సిన ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
VIDEO: విద్యార్థులకు పాములపై అవగాహన సదస్సు


