హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి ధర్మంతో స్థానిక పోరుకు సిద్ధం: మంత్రి

E.G: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ధర్మాన్ని పాటిస్తూ కలిసికట్టుగా పోటీ చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలో జరిగిన కూటమి సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బలాబలాలను పరిశీలించి స్థానాల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికను కూటమి అధినేతలు నిర్ణయిస్తారని చెప్పారు.