పల్నడు: నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ ఇంటి సమీపంలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో భారీ శబ్ధం వచ్చింది. ఆ పెద్ద పెద్ద శబ్దాలకు భయాందోళనకు గురైన నాగేంద్రమ్మ గుండె ఆగి మృతి చెందినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
పిడుగుపాటుకు మహిళ మృతి


