హైదరాబాద్: 28°C
తెలంగాణ

చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి

HNK: అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడు గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కమలాపురం మండలం మర్రిపల్లిగూడెం చెందిన చందబోయిన కనకయ్య (75) శుక్రవారం ఇంటి వద్ద గడ్డి మందు తాగి స్పృహ తప్పిపడిపోయారు. కుటుంబ సభ్యులు 108లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దిలీప్ తెలిపారు.