BDK: మణుగూరుకు చెందిన యువతిని ప్రేమ పేరుతో మోసగించిన మహేశ్వరపు గణేష్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని గర్భవతిని చేసినట్లు కేసు నమోదైంది. నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు మణుగూరు డీఎస్పీ వి.రవీంద్రరెడ్డి తెలిపారు.
తెలంగాణ
ప్రేమ పేరుతో మోసం.. వ్యక్తి అరెస్ట్


