కోనసీమ: రాష్ట్రంలో మద్యం MRP కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని YCP MLC కుడుపూడి సూర్యనారాయణరావు ఆరోపించారు. శనివారం అమలాపురంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. యానాం నుంచి మద్యం, పెట్రోల్, డీజిల్ జిల్లాకు తెచ్చి అధిక రేట్లకు విక్రయిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అంబాజీపేట పర్యటనలో దీనిపై మాట్లాడినా చర్యలు లేవన్నారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం రేట్ల నియంత్రణలో సర్కారు విఫలం: ఎమ్మెల్సీ


