VKB: బంట్వారం మండల కేంద్రంలో ఆదివారం వర్షం కురవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. కొంతకాలంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు ఎట్టకేలకు వన దేవుడు కనికరించాడంటూ హర్షం వ్యక్తం చేశారు. కురిసిన వర్షంతో పంటలకు ఊరట లభించడంతో పాటు సాగు పనులకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఎట్టకేలకు వరుణుడి కరుణ.. రైతుల్లో ఆనందం


