BDK: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 5,774 కేసులు పరిష్కారమయ్యాయి అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత తెలిపారు. కొత్తగూడెంలో 3,384 కేసులు, ఇల్లందులో 602, భద్రాచలంలో 1,121, మణుగూరులో 422, దమ్మపేటలో 245 కేసులను పరిష్కరించారు. కొత్తగూడెంలో 8 మోటారు వాహన ప్రమాద కేసులను రూ. 37.50 లక్షల పరిహారంతో పరిష్కరించినట్లు ఆమె తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో లోక్ అదాలత్‌లో 5,774 కేసుల పరిష్కారం


