హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తెల్లవారుజాము నుంచే వర్షం

మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నాన్‌స్టాప్‌గా వర్షం పడుతుండటంతో వీధులన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపైకి భారీగా నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే బయటకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు.