హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కటారుపల్లిలో వినాయక మండపం ముస్తాబు

సత్యసాయి: గాండ్లపెంట(M) కటారుపల్లి గ్రామంలోని వేమన ఆలయ వద్ద పీఠాధిపతి శ్రీ నంద వేమారెడ్డి ఆధ్వర్యంలో వినాయక మండపం రూపుదిద్దుకుంటోంది. వినాయక చవితి పండుగ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉత్సాహపూరితమైన వాతావరణం నెలకొంది. ఆలయ ప్రాంగణంలో మండప ఏర్పాట్లు వేగంగా జరుగుతుండటంతో జిల్లా అంతటా పండుగ సందడి మొదలైంది.