హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నేపథ్యంలో పోలీసుల అవగాహన

GNTR: ఫిరంగిపురం(M) గొల్లపాలెం గ్రామంలో సీఐ కె. భుజంగరావు ఆధ్వర్యంలో పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. వినాయక చవితి, రాబోయే ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థులకు శాంతిభద్రతలపై పలు సూచనలు చేశారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, రాత్రివేళల్లో నిర్వాహకులు కాపలా ఉండాలని సూచించారు.