హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా వైసీపీ అద్యక్షుడుగా మాజీ ఎంపీ

VZM: జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఇటీవల TDPలో చేరడంతో ఆ పార్టీ అధిష్టానం జిల్లాలో కీలక మార్పులు చేసింది. ఈ మేరకు YCP అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మాజీ MP బెల్లాన చంద్రశేఖర్‌ను జిల్లా అధ్యక్షుడిగా, ZPTC సన్యాసినాయుడును నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ నిన్న కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.