HYD: నగర విస్తరణ, భౌగోళిక మార్పులు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డీజీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో ఒక్కో దానికి 4చొప్పున మొత్తం 16 కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
తెలంగాణ
హైదరాబాద్‌లో 16 కొత్త పోలీస్ స్టేషన్లు!


