కృష్ణా: నేరాల నివారణే లక్ష్యంగా ఎస్పీ వి. విద్యానిసాగర్ నాయుడు ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మర రాత్రి గస్తీ నిర్వహించారు. ప్రార్థనా మందిరాలు, ఏటీఎంలు, ప్రధాన కూడళ్లలో నిఘా పెంచడంతో పాటు, డ్రైవర్ల నిద్రమత్తు వదలడానికి 'వాష్ అండ్ గో' కార్యక్రమం చేపడుతూ, డ్రంకైన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా రాత్రి గస్తీ


