హైదరాబాద్: 28°C
తెలంగాణ

ISTE TG సెక్షన్ ఛైర్మన్‌గా డాక్టర్ జయలక్ష్మి

RR: JNTUH రిజిస్ట్రార్, EEE ప్రొఫెసర్ డాక్టర్ ఎ.జయలక్ష్మి ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ విభాగానికి 2027-31 కాలానికి సెక్షన్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. JNTUH చరిత్రలో తొలి మహిళా రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెకు తాజాగా ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సందర్భంగా పలువురు విద్యా వేత్తలు డాక్టర్ జయలక్ష్మిని అభినందించారు.