హైదరాబాద్: 28°C
తెలంగాణ

భాజపా కొత్త ఇంఛార్జ్ జాబితా విడుదల

సంగారెడ్డి: జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు భాజపా ఇంఛార్జ్ నియమిస్తూ.. జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. సంగారెడ్డికి సంగప్ప, పటాన్‌చెరుకు అనంతరావు కులకర్ణి, ఆందోల్‌కు రవీందర్, నారాయణఖేడ్‌కు ప్రతాపరెడ్డి, జహీరాబాద్‌కు రాజేశ్వరరావు దేశ్‌పాండేలను బాధ్యులుగా నియమించినట్లు తెలిపారు.