హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీల్వాయి పోలీస్ స్టేషన్‌లో పీస్ మీటింగ్..!

MNCL: వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్లో ఆదివారం గణేష్ మండలి నిర్వాహకులతో శాంతి, సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని అన్నారు. మండలంలోని ప్రతి గణేష్ మండలి నిర్వాహకులు తప్పనిసరిగా సమావేశానికి హాజరై సహకరించాలని ఎస్సై సూచించారు.