సత్యసాయి: జిల్లాలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు ఈనెల 21వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి బి. నరసింహులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు 1తో పాటు 2027 సెప్టెంబరు 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. జిల్లాలో 78 ఓపెన్, 09 రిజర్వ్ కేటాయించారు. సొమ్మును మూడు విడతలలో చెల్లించాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణాల రెన్యువల్‌కు 21 వరకు గడువు


