నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని ఓ బ్యాంకు సమీపంలోని జూద స్థావరంపై శనివారం రాత్రి దాడి చేసినట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు. ఆరుగురిని పట్టుకొని వారి నుంచి రూ.3460, నాలుగు చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురి అరెస్ట్!


