ATP: వినాయక చవితి పండుగ సందర్భంగా ఈనెల 14న సోమవారం ప్రభుత్వ సెలవు ఉన్నందున అనంతపురం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం జరగదని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్ కు ఎవరూ రాకూడదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్


