హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు

MDCL: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సుమతి తెలిపారు. 15 వేలకు పైగా విగ్రహాలు ఏర్పాటు కానుండగా 5,749 మందికి పైగా పోలీసులతో భద్రత కల్పిస్తున్నామన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు 1,200 మంది సిబ్బంది, 5 వేల సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామన్నారు.