HNK: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు SCR CPRO ఎ. శ్రీధర్ తెలిపారు. రేపు 14న సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ స్పెషల్ (07035) కాజీపేటకు మధ్యాహ్నం 2:23కు వస్తుంది. తిరుగులో సిర్పూర్-హైదరాబాద్ స్పెషల్ (07036) రాత్రి 8:33కు కాజీపేటకు చేరుతుంది. ప్రయాణికులు గమనించాల్సిందిగా కోరారు.
తెలంగాణ
రేపు కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు


