KMR: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 367 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. న్యాయస్థానం వీరికి రూ.5,17,750 జరిమానా విధించడంతో పాటు 32 మందికి 1 నుంచి 5 రోజుల జైలు శిక్ష విధించిందన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
తెలంగాణ
డ్రంక్ అండ్ డ్రైవ్.. 367 మందిపై కేసు నమోదు


