హైదరాబాద్: 28°C
తెలంగాణ

PGT పోస్టులకు దరఖాస్తూల ఆహ్వానం

JGL:కల్లూరు మోడల్ స్కూల్‌ అండ్‌ జూనియర్‌ కళాశాలలో 2026- 27 విద్యా సంవత్సరానికి PGT- సివిక్స్ పోస్టును గంటల ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ బి. మోహన్ తెలిపారు. పొలిటికల్ సైన్స్‌లో M.A., B.Ed. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 15లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికలో భాగంగా సెప్టెంబర్ 16న ఉదయం 10 గంటలకు డెమో క్లాస్ నిర్వహించనున్నట్లు తెలిపారు.