హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేషన్ డీలర్ అవయవదానం.. ఒకరి జీవితానికి వెలుగు

JN: జిల్లా పాలకుర్తికి చెందిన రేషన్ డీలర్ దయాకర్ (54) ఈ నెల 6న అస్వస్థతతో ఇంట్లో కుప్పకూలిన వెంటనే కుటుంబ సభ్యులు HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. జీవన్‌దాన్ వైద్య బృందం విషయం తెలుసుకొని అవయవదానంపై కుటుంబసభ్యులకు అవగాహన కల్పించడంతో అంగీకరించారు.