KMR: బాన్సువాడలోని కోయగుట్ట గురుకులంలో నెలకొన్న సమస్యలపై వార్డ్ కౌన్సిలర్ హకీం స్పందించారు. శనివారం సాయంత్రం కొయ్యగుట్ట గురుకుల కళాశాలలో పర్యటించి ప్రిన్సిపల్ లక్ష్మీబాయి, సిబ్బంది, బోధన, బోధ నేతర సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థి నీళ్ల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వం అందిస్తున్న అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు కాకుండా చూడలన్నారు.
తెలంగాణ
గురుకులంలో సమస్యలపై స్పందించిన కౌన్సిలర్


