హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 20న మాస్టర్స్ ఆఫ్ అథ్లెటిక్స్ ఎంపిక

VSP: మాస్టర్స్ ఆఫ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈ నెల 20న మద్దిలపాలెంలో పోలీస్ బ్యారెక్స్ మైదానంలో జిల్లాస్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు సంఘం అధ్యక్షులు జయంతిమాల తెలిపారు. 30 నుంచి 95 సంవత్సరాల లోపు మహిళలు, పురుషులు ఈ ఎంపిక పోటీలకు హాజరుకావచ్చని, ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు.