హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంతర్జాతీయ విద్యాసదస్సుకు ఉపాధ్యాయుడు ఎంపిక

MHBD: ఫిన్లాండ్లోని వినూత్న, అనుభవాత్మక బోధనా విధానాలను అధ్యయనం చేసేందుకు కేసముద్రం మండలం కల్వల ZP స్కూల్‌కి  చెందిన HM బండారు నరేందర్ ఎంపికయ్యారు. సాంకేతికత, సమ్మిళిత విద్య, మూల్యాంకనంపై అవగాహన పొందనున్నట్లు తెలిపారు. అక్కడి అనుభవాలను విద్యార్థులకు అందించి, సహ ఉపాధ్యాయులతో పంచుకుంటానన్నారు.