హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్‌గా శ్రీనాథ్

KNR: శంకరపట్నం మండల బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్‌గా ముత్తారం గ్రామానికి చెందిన కునారపు శ్రీనాథ్‌ను నియమించినట్లు మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణకు అనుగుణంగా పనిచేస్తూ సంస్థ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులు, కార్యకర్తలకు శ్రీనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.