హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.71 లక్షలతో ఆయుర్వేద వైద్యశాల ప్రారంభం

NDL: బనగానపల్లెలో రూ.71 లక్షలతో నిర్మించిన నూతన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. BPLతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు స్థానికంగానే ఆయుర్వేద వైద్య సేవలు, మందులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఏరియా ఆసుపత్రిని మరింత బలోపేతం చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.