హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 21 వరకు దరఖాస్తులకు అవకాశం

SKLM: మద్యం లైసెన్సుల గడువు ఈ నెల 30తో ముగియనుండటంతో మరో ఏడాది పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 176 దుకాణాల నిర్వాహకులు (సాధారణం 158, రిజర్వుడ్ 18) ఈ నెల 21లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, లైసెన్సు ఫీజులో అదనంగా 38 శాతం, ఫీజుల్లో కొంత భాగం, ప్రాసెసింగ్‌కు రూ.5 వేలు చెల్లించాలని కలెక్టర్ స్వప్నల్ దినకర్ గెజిట్ జారీ చేశారు.