KRNL: ఓర్వకల్లు మండలం హుస్సేనాపురంలో టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో శనివారం 100 మంది గర్భిణులకు నిర్వహించిన సామూహిక శ్రీమంతం కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణులకు ఆశీర్వాదాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓర్వకల్లులో గర్భిణులకు సామూహిక శ్రీమంతం


