హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయంగా రోడ్డు.. చర్యలు ఏవి..!

ADB: బజార్ హత్నూర్ నుంచి అందుగూడ, కొత్తగూడ, వెళ్లే ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. ఏళ్లుగా మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టలాని కోరుతున్నారు.