హైదరాబాద్: 28°C
భక్తి

సెప్టెంబర్ 13: ఆదివారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్షరుతువు, భాద్రపద మాసం, శుక్ల పక్షం విదియ: ఉ.7:11 తదుపరి తదియ హస్త: మ.2:25 తదుపరి చిత్త వర్జ్యం: రా.10:40 నుంచి 12:19 వరకు దుర్ముహూర్తం: సా.4:25 నుంచి 5:14 వరకు అమృత ఘడియలు: ఉ.8:21 నుంచి 9:58 వరకు రాహుకాలం: సా.4:30 నుంచి 6:00 వరకు సూర్యోదయం: ఉ.5:50; సూర్యాస్తమయం: సా.6:03 బలరామ జయంతి, వరాహ జయంతి.