హైదరాబాద్: 28°C
భక్తి

వినాయక చవితి: పూజ ఎప్పుడు చేయాలంటే?

ఈ ఏడాది సెప్టెంబర్ 14న సోమవారం వినాయక చవితి జరుపుకోనున్నారు. పండితుల ప్రకారం అమృత, సర్వార్థ సిద్ధి యోగాలు ఏర్పడటంతో పండుగకు విశేష ప్రాధాన్యం ఉంది. సెప్టెంబర్ 14 ఉ. 7:06 గంటల నుంచి సెప్టెంబర్ 15 ఉ. 7:44 గంటల వరకు పూజ, విగ్రహ ప్రతిష్ఠకు శుభ ముహూర్తంగా చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం 10:50 నుంచి మధ్యాహ్నం 1:20 గంటల మధ్య పూజ చేయడం అత్యంత శ్రేయస్కరమని సూచిస్తున్నారు.